#1
July 11th, 2016, 03:32 PM
| |||
| |||
GK Bits in Telugu
Could you please provide here general Knowledge (GK) Question answer in Telgu which will helpful in competitive exams? As you requires I am here giving you general Knowledge (GK) Question answer in Telgu which will helpful in competitive exams. 1. దేశీయ యుద్ధ ట్యాంకు అర్జున్ను తయారు చేసిన సంస్థ పేరేంటి? 2. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వారెవరు? 3. నీవ్యూరియో ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిజేశారు? 4. జాతీయ స్థాయి రికార్డులను నమోదు చేసే పుస్తకం పేరేంటి? 5. సంతోష్ ట్రోఫీ ఏ ఆటలో గెలిచిన వారికి ఇస్తారు? జవాబులు : 1. డిఆర్డిఓ 2. జ్యోతిబసు 3. నాగాలాండ్ 4. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ 5. ఫుట్బాల్. Last edited by Neelurk; February 17th, 2020 at 03:41 PM. |
|